⚡జనవరి 19 నుంచి శని శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశం.. ఈ మూడు రాశులకు ధనయోగం ప్రారంభం... ధనలక్ష్మి దేవి కటాక్షం లభించడం ఖాయం
By sajaya
Astrology: చాలా సార్లు రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిని చేరుకోవడాన్ని గ్రహ సంయోగం అంటారు. ఈ కలయిక ఖచ్చితంగా అన్ని జీవులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో శని, శుక్రుడు వంటి శక్తివంతమైన గ్రహాల కలయిక ఉండటం వల్ల ధనాధ్యా యోగం ఏర్పడుతుంది.