⚡సెప్టెంబర్ 9 శని గ్రహం సింహ రాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కొన్నిసార్లు అదృష్టాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. శని గ్రహం సెప్టెంబర్ 9న సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని ఆశ చక్రాల్లోనూ సానుకూల మార్పులు కనిపిస్తాయి.