⚡నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు..
By sajaya
ప్రతి నెల సూర్య గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం,