ఈవెంట్స్

⚡శుక్రుడి ప్రభావంతో ఈ 5 రాశుల వారికి మే 23 నుంచి అదృష్టం ప్రారంభం

By Krishna

Astrology: శుక్రగ్రహం అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శుక్రుడు తన రాశిని మార్చినప్పుడల్లా, అది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇలా రాశిచక్రం మారడం వల్ల చాలా మందికి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఈసారి మే 23న శుక్రుడు మీనం నుంచి మేషరాశిలోకి వెళ్లబోతున్నాడు.

...

Read Full Story