⚡ఫిబ్రవరి 29న పాల్గొన అమావాస్య ఈ మూడు రాశుల వారు కి ధనలక్ష్మి యోగం కోటీశ్వరులయ్యే అవకాశం..
By sajaya
Astrology: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్య రోజున ఫాల్గుణ అమావాస్య వస్తుంది. ఈసారి ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 29, నాడు వస్తుంది. ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది.