⚡డిసెంబర్ 25 సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉన్న తొమ్మిది గ్రహాలలో సూర్య గ్రహానికి రాజుగా చెప్తారు. సూర్యుని రాశి మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి ప్రభావితం అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.