⚡ఫిబ్రవరి 12వ తేదీన సూర్యుడు శతభిషా నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన దిశను మూడుసార్లు మార్చబోతున్నాడు, దీని కారణంగా 12 రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది.