⚡ఫిబ్రవరి 19వ తేదీన శుక్రుడు సూర్యుడు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ,సూర్యగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 9 గంటల 20 నిమిషాలకు శుక్రుడు సూర్యుడు కలయిక దీనివల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.