⚡జనవరి 11న శుక్రుడు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది..
By sajaya
శుక్ర గ్రహానికి ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుని అనుగ్రహం వల్ల ఆ ఇంటికి ఆ మనుషులకు మంచి లభిస్తుందని వాహనాలు వస్తువులు సౌకర్యాలు లభిస్తాయి. అని ప్రేమ పెరుగుతుందని నమ్మకం .