⚡ఫిబ్రవరి 12వ తేదీన కుంభ సంక్రాంతి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం..
By sajaya
Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలన్నిటికీ కూడా రాజు ఫిబ్రవరి 12వ తేదీన కుంభ సంక్రాంతి ఏర్పడనుంది. సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్తారు.