Bhogi Wishes In Telugu 2025 : భోగి పండుగ రోజున రైతులు భూమికి శ్రేయస్సు, సంపద మంచి వర్షాలు ప్రసాదించాలని ఇంద్రుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం, భోగి పండుగ అనేది ఇంద్రదేవుని గౌరవార్థం జరుపుకునే పండుగ, ఆయనను వర్షపు దేవుడు అని కూడా పిలుస్తారు. ఈ రోజున, ఇంద్రదేవుడిని రైతులు పూజిస్తారు.
...