⚡ఫిబ్రవరి 1 నుంచి మకర రాశిలో బుధాదిత్య యోగం ప్రారంభం
By kanha
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశుల వారు భారీ లాభాలను పొందుతారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఫిబ్రవరిలో ఏర్పడే ఈ యోగం వల్ల మేలు జరుగుతుంది. ఆకస్మిక సంపద , పురోగతిని పొందే వారు.