ఈవెంట్స్

⚡రంజాన్ శుభాకాంక్షలు..గ్రీటింగ్ కార్డ్స్, వాట్సప్ ఇమేజెస్, ఫేస్‌బుక్ మెసేజెస్ మీకోసం..

By Hazarath Reddy

ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభమైన ఉపవాస దీక్ష మే 12తో ముగిసింది. కానీ, బుధవారం నాడు నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) పేర్కొంది. కాబట్టి మే 14న (శుక్రవారం) రంజాన్ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.ఈ సంధర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పేద్దాం.

...

Read Full Story