⚡ఫ్రెండ్ షిప్ డే విషెస్ Photo Greetings రూపంలో మీ స్నేహితులకు తెలియజేయండిలా..
By sajaya
ఫ్రెండ్‌షిప్ డేని ఆగస్టు మొదటి ఆదివారం అంటే ఆగస్టు 4న జరుపుకుంటున్నారు. ఈ రోజు స్నేహ సంబంధాన్ని జరుపుకునే పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక స్నేహితుడు ఉండటం ముఖ్యం.