ఈవెంట్స్

⚡జూన్ 8 నుంచి ఈ 5 రాశుల వారికి బుధుడి సంచారంతో గజ కేసరి రాజయోగం ప్రారంభం

By kanha

బుధుడు జూన్ 7వ తేదీ బుధవారం నాడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. మరోవైపు మకర రాశిలో బృహస్పతి, చంద్రుడు ఉండటం వల్ల గజకేసరి లాంటి రాజయోగం కూడా ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో, ఈ యోగా చాలా మంచి , శుభప్రదమైనదిగా వర్ణించబడింది.

...

Read Full Story