⚡గాంధీ జయంతి సందర్భంగా ఆయన సూక్తులను గ్రీటింగ్స్ రూపంలో మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి..
By sajaya
ఈ రోజు మనం మహాత్మా గాంధీ 155వ జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాము. మనకు బాపు అని కూడా పిలుచుకునే మహాత్మా గాంధీ సత్యం, అహింసను ఆరాధించేవాడు. తన జీవితంలో సరళత, విధేయత, శ్రమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.