మాఘమాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రోజును గణేష్ జయంతిగా జరుపుకుంటారు. చతుర్థి తిథి మంగళవారం, 24 జనవరి 2023 మధ్యాహ్నం 03.22 నుండి 25 జనవరి 2023 బుధవారం మధ్యాహ్నం 12.34 గంటల వరకు ఉంటుంది.
...