⚡Ganesh Jayanti Wishes In Telugu: ఫిబ్రవరి 1 నేడు గణేష జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు విషెస్ తెలియజేయండిలా..
By sajaya
గణేశ జయంతి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. హిందూ పంచాంగంలోని మాఘ మాస శుక్ల పక్ష చతుర్థి రోజున ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, కోంకణ్ ప్రాంతాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.