lifestyle

⚡మే 31న గాయత్రి జయంతి

By kanha

Gayatri Jayanti 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున హిందువులు గాయత్రీ జయంతిని ఉత్సాహంగా జరుపుకుంటారు. గాయత్రీ జయంతి ఈ సంవత్సరం మే 31 బుధవారం నాడు వస్తుంది. హిందువులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు గాయత్రీ మాత జన్మదినాన్ని జరుపుకుంటారు.

...

Read Full Story