మహర్షి వేద వ్యాసుడు ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జన్మించారు. గురు పూర్ణిమ ఆయన పుట్టిన రోజునే ప్రారంభమైంది. గురు పూర్ణిమ మహోత్సవం పూర్తిగా మహర్షి వేదవ్యాసులకు అంకితం చేసిన పండగ. గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
...