⚡గురు పౌర్ణమి 2025: శుభ ముహూర్తం నుంచి పూజా విధానం వరకు పూర్తి గైడ్
By Team Latestly
Guru Purnima 2026: భారతీయ సనాతన సంప్రదాయంలో.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణమికి ఎంతో ప్రత్యేకమైన మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినాన్ని ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణమిగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.