lifestyle

⚡Happy Dussehra Wishes 2024 In Telugu: మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

By sajaya

సంకల్పబలంతో అనుకున్నది సాధించగలం అనేందుకు ప్రతీక విజయదశమి పండుగ. ఆ పరాశక్తి కృపతో అందరికీ సకలశుభాలు కలగాలని, సిరిసంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

...

Read Full Story