ఈవెంట్స్

⚡అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2021 శుభాకాంక్షలు

By Hazarath Reddy

ఆనందం.. దుఃఖం.. సరదా.. సందడి.. ఏదైనా ముందు గుర్తొచ్చేది ఫ్రెండ్ మాత్రమే. ఏ బంధానికైనా స్నేహబంధమే పునాది. దానికి ఎల్లలు ఉండవు. ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ఒక రోజుని పాటించే సంస్కృతి ఈనాటిది కాదు. అయితే ఒక్కో దేశం ఒక్కో రోజు ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

...

Read Full Story