శివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం ఉంది. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.
...