ఈవెంట్స్

⚡మాతృ దినోత్సవం 2021, అమ్మ ప్రేమను చాటే కొటేషన్లు మీ కోసం

By Hazarath Reddy

అమ్మ... సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ (Mother) మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ..

...

Read Full Story