ఈవెంట్స్

⚡రాఖీ పండగ మెసేజెస్, కోట్స్ మీకోసం

By Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది.

...

Read Full Story