⚡నవంబర్ 12వ తేదీన ధనస్సు రాశిలోకి శుక్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీర్తి సంపదలకు ఆనందాలకు వికాసాలకు ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. శుక్ర గ్రహం నవంబర్ 12వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది.