⚡బియ్యం ఉడికించిన గంజి నీళ్లు తాగితే ఈ రోగాలు రమ్మన్నా రావు,
By Krishna
ఈ గంజిలో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అప్పటి కాలానికి చెందిన వారు గంజి నీళ్లు తాగి ఎంతో బలంగా ఉండే వాళ్లు. మన శరీరానికి అందుకుండా పోయిన అన్ని రకాల పోషకాలు.. ఈ గంజి నీళ్ల ద్వారా మనకు లభిస్తాయి.