lifestyle

⚡కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..

By sajaya

సనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి సాక్షాత్తు పరమశివుడు పేర్కొన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.

...

Read Full Story