⚡Hanuman Pooja: జీవితంలో కష్టాలను భరించలేకపోతున్నారా,
By Krishna
ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టి అన్నింటిలో విజయాన్ని ఇచ్చే అతిశక్తివంతమైన స్త్రోత్రం, హనుమ లాంగూల స్తోత్రమ్, హనుమంతుడి లాంగూలాన్ని పూజించడం కూడా. అనేక సత్ఫలితాలను ఇస్తుంది. లాంగూలం అంటే తోక.