lifestyle

⚡ జూలై 10 తర్వాత ఈ 5 రాశుల వారికి అదృష్టం వెంట పరుగెడుతుంది

By Krishna

చాతుర్మాస దీక్ష మహావిష్ణువు కు చాలా ఇష్టమైనది. జూలై 10 నుంచి చాతుర్మాసం ప్రారంభం కానుంది. చాతుర్మాస సమయంలో, విష్ణువు దేవశయని ఏకాదశి నుండి యోగ నిద్రలోకి వెళ్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాతుర్మాసంలో ఐదు రాశులపై విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఆ రాశులు ఏంటో తెలుసుకోండి-

...

Read Full Story