Maha Shivaratri 2025 Wishes In Telugu: మహా శివరాత్రి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున పరమశివుడిని ఆరాధిస్తారు. ఈ రోజు శివుడు లింగ రూపంలో ప్రథమంగా అవతరించారని నమ్ముతారు. అలాగే ఈ రోజునే సృష్టి ప్రారంభమైందని పురుణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయలో లయకారుడు శివుడు. అందుకే ఈ రోజు ఎంతో ప్రాశస్త్యం తెచ్చుకుంది.
...