⚡మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండి
By sajaya
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది.