⚡నాగుల చవితి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని ఉందా..
By sajaya
పాము పుట్టలో పాలు పోయడం అనేది ఈ పండగ ఆచారం. తమ పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. మీ బంధు మిత్రులకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.