lifestyle

⚡నర దిష్టి మంత్రం అంటే ఏమిటి? ఎప్పుడు జపించాలి?

By Team Latestly

భారతీయ సమాజంలో ప్రాచీన కాలం నుండి దిష్టి లేదా నర దిష్టి అనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. నరుడి కంటి చూపుకు నల్ల రాయి అయినా పగులుతుంది అనేది సామెత. ఒక వ్యక్తి ఎదుగుదల, అందం, సంపద లేదా ఆనందాన్ని చూసి ఇతరులు అసూయతో లేదా అతిగా ఆశ్చర్యంతో చూసినప్పుడు.. ఆ చూపుల నుండి వెలువడే ప్రతికూల శక్తి (Negative Energy) అవతలి వ్యక్తిపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. దీనినే నర దిష్టి అంటారు.

...

Read Full Story