శరదృతువు ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది, అందుకే దీనిని శారదీయ నవరాత్రులు అంటారు. ఈసారి నవరాత్రులు అక్టోబర్ 12న విజయదశమితో ముగియనున్నాయి. ఈ రోజు దుర్గామాతకు వీడ్కోలు పలుకుతారు. కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం
...