lifestyle

⚡PM Modi Viral Video: సముద్ర గర్భంలోకి వెళ్లి సాహసం చేసిన మోడీ..

By sajaya

సముద్ర గర్భంలోకి వెళ్లి సాహసం చేసిన మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి సాహసం చేశారు. ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేశారు. ప్రార్థనా స్థలంలో మోదీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలను ఉంచి నమస్కరించారు.

...

Read Full Story