ఈవెంట్స్

⚡అయోధ్యలో బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు

By Hazarath Reddy

మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడ్డాయి. మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి. భక్తజన సంద్రంగా అయోధ్య మారింది.

...

Read Full Story