lifestyle

⚡Ratha Saptami 2025 Wishes In Telugu: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో మెసేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..

By sajaya

Ratha Saptami 2025 Wishes In Telugu: సనాతన ధర్మంలో రథ సప్తమి పర్వానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్య దేవునికి పూజలు చేసి, వారికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందుకంటే ఈ రోజు నుంచి సూర్య దేవుడు తన రథంపై ఎక్కి ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్మకం.

...

Read Full Story