By Krishna
ఆవు మూత్రంలో వరుణుడు, ఆవు పేడలో అగ్ని దేవుడు, పెరుగులో వాయుదేవుడు, ఆవు పాలలో చంద్రుడు, నెయ్యిలో సూర్యుడు ఉంటాడు. ఆవు ప్రతి అవయవంలో ఒక దేవత ఉంటాడని వేదాలు చెబుతున్నాయి.
...