జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారాల్లో వినాయకుని పూజలు, బుధ గ్రహ శాంతి పూజలు చేస్తుంటారు. బుధవారానికి అధిపతి బుధ గ్రహం. బుధ గ్రహం మేధస్సు, వివేకానికి అధి దేవతగా పరిగణించబడుతుంది. బుధవారాల్లో కొన్ని ప్రత్యేక పనులు చేయరాదు. ఇలా చేయడం వల్ల కష్టాలు, సమస్యలు పెరుగుతాయి.
...