తొలి ఏకాదశి పండగ జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3:18 గంటలకు ప్రారంభమై జూలై 18 తెల్లవారుజామున 2:42 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణువును ప్రార్థిస్తారు. ఈ సమయంలో కొన్ని చేయవలసినవి చేయకూడనివి తెలుసుకుందాం. ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశి, మహా ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా అంటారు
...