Valentine's Day 2025 Wishes: ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ రోజుకు గొప్ప చరిత్ర ఉంది. సెయింట్ వాలెంటైన్ అనే రోమన్ క్యాథలిక్ పూజారి పేరు ద్వారా ఈ పండుగ వచ్చింది. ఆ కాలంలో ప్రేమ వివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ, సెయింట్ వాలెంటైన్ ప్రేమికులను రహస్యంగా వివాహం చేసేవారు.
...