ఈవెంట్స్

⚡Vastu Tips: వాస్తు రీత్యా కిచెన్ ఏ దిక్కులో ఉండాలో తెలుసా

By Krishna

వాస్తు ప్రకారం.. కిచెన్ లో చేయాల్సినవి.. చేయకూడనివి ఏంటో ఓసారి చూద్దాం.. వాస్తు ప్రకారం వంటగది ఆగ్నేయం దిశలో ఉండాలి. ఇంటికి వంట గది సరైన ప్లేస్ లో ఉండటం చాలా ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వంట చేసే సమయంలో తూర్పు వైపు ఉండే విధంగా వంట శ్రేణిని ఉంచాలి. తూర్పున ఒక కిటికీ ఉంటే, అది ఉదయం సూర్యునితో వంటగదిలోకి సరైన శక్తిని తెస్తుంది.

...

Read Full Story