⚡ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు తాగకూడదు. తాగితే చాలా ప్రమాదం
By sajaya
కొబ్బరి నీళ్లు శరీరానికి అవసరమైన పోషకాలు అయిన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కొబ్బరి నీళ్లు కొంతమందికి కూడా హానికరం అని మీకు తెలుసా. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం.