ఆరోగ్యం

⚡కొత్తగా అలస్కాపాక్స్‌ వ్యాధి కలకలం

By Hazarath Reddy

ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ వణికించేందుకు రెడీ అయింది. మశూచికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన కొత్తగా కనుగొనబడిన వైరస్ అలస్కాలో కనుగొన్నారు. ఈ వ్యాధితో ఓ వ్యక్తి మరణించగా అతి వ్యాధి యొక్క తొలి మరణం అని వైద్యాధికారులు నిర్థారించారు.

...

Read Full Story