⚡రాహు రాశి మార్పు కారణంగా..సెప్టెంబర్ 16 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
By sajaya
రాహు గ్రహాన్ని అందరూ మంచి గ్రహంగా పరిగణించరు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు.