lifestyle

⚡ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి? లక్షణాలు, ప్రమాదాలు, నివారణ

By Team Latestly

ఎటువంటి కారణం లేకుండానే గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీలో దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్వల్పంగా నడిచినా ఆయాసం రావడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ప్రమాదకరమైన గుండె లయ రుగ్మతకు సంకేతాలు కావచ్చు.

...

Read Full Story