By Hazarath Reddy
ఈ చికిత్సలో భాగంగా క్యాన్సర్ టాబ్లెట్‌ను రూపొందించినట్లు టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. ట్యాబ్లెట్ విలువ కేవలం రూ.100 మాత్రమేనని (Cancer Tablet in Rs 100) తెలిపారు.
...