ఆరోగ్యం

⚡కరోనా వస్తే సీటీ స్కాన్‌ అవసరం లేదు : ఎయిమ్స్‌ డైరెక్టర్‌

By Hazarath Reddy

కరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్‌ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని (CT Scans Can Cause Cancer) హెచ్చరించారు.

...

Read Full Story